మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dakshinamurthy Pancharatna Stotram – శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం
మత్తరోగ శిరోపరిస్థిత నృత్యమానపదాంబుజం
భక్తచింతితసిద్ధికాలవిచక్షణం కమలేక్షణమ్ |
భుక్తిముక్తిఫలప్రదం భువిపద్మజాచ్యుతపూజితం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 1 ||
విత్తదప్రియమర్చితం కృతకృశా తీవ్రతపోవ్రతైః
ముక్తికామిభిరాశ్రితైః ముహుర్మునిభిర్దృఢమానసైః |
ముక్తిదం నిజపాదపంకజసక్తమానసయోగినాం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 2 ||
కృత్తదక్షమఖాధిపం వరవీరభద్రగణేన వై
యక్షరాక్షసమర్త్యకిన్నరదేవపన్నగవందితమ్ |
రత్నభుగ్గణనాథభృత్ భ్రమరార్చితాంఘ్రిసరోరుహం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 3 ||
నక్తనాదకలాధరం నగజాపయోధరమండలం
లిప్తచందనపంకకుంకుమముద్రితామలవిగ్రహమ్ |
శక్తిమంతమశేషసృష్టివిధానకే సకలం ప్రభుం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 4 ||
రక్తనీరజతుల్యపాదపయోజ సన్మణి నూపురం
బంధనత్రయ భేద పేశల పంకజాక్ష శిలీముఖమ్ |
హేమశైలశరాసనం పృథు శింజినీకృత దక్షకం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || 5 ||
యః పఠేచ్చ దినే దినే స్తవపంచరత్నముమాపతేః
పురాతలే మయాకృతం నిఖిలాగమమూలమహానలమ్ |
తస్య పుత్రకలత్రమిత్రధనాని సంతు కృపా బలాత్
తే మహేశ్వర శంకరాఖిలవిశ్వనాయక శాశ్వత || 6 ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.